సంరక్షణ పరికరాలను ఉపయోగించండి: ఖతార్‌లో ఎత్తైన ప్రదేశాల్లో సురక్షితంగా పనిచేయండి

ఖతార్‌లో వృత్తిపరమైన గాయాలు అవ్వడానికి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటం....అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ యానిమేషన్ మీ ప్రాణాలను కాపాడగల అత్యంత సరళమైన చర్యల గురించి తెలియజేస్తుంది. ఎన్నడూ ఉద్దేశ్యపూర్వకంగా భద్రతా పరికరాలను విస్మరించవద్దు, మనందరం కలిసి సురక్షితంగా పని చేయగలుగుతాం.

Date issued: 24 April 2022 |