ఖతార్ ఉద్యోగం మారడానికి ప్రక్రియ ఏమిటి?

ఖతార్ దేశంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేకుండా యజమాని(ఉద్యోగం)ని మార్చుకోగలరు. ఉద్యోగం మారేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ఈ తేలికగా అర్థం చేసుకునే పటం వివరిస్తుంది.