ఖతార్‌లో యజమాని(ఉద్యోగం) మార్పు - కార్మికులకు కీలక సమాచారం

ఖతార్ దేశంలోని కార్మికులందరూ వారి ఒప్పంద కాలంలో ఏ సమయంలోనైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసి) పొందకుండానే ఉద్యోగం మారవచ్చు. ఈ FAQ(తరచుగా అడిగే ప్రశ్నలు) డాక్యుమెంట్ యజమాని(ఉద్యోగం) మార్చుకోవడంపై కార్మికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది.